నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, నటుడు ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. Also Read : Narendra Modi : ప్రధానికి.. మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు – స్పెషల్ వీడియో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. “ఈ రోజు, ప్రధాన మంత్రి మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు…