Home
Pm Modi Residence
Pm Modi Residence News
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
Congress: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది. మరోవైపు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆస్పత్రిలో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నిరసనలపై వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నిరసన తీవ్రమైంది కాదని, దానికి… -
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
Congress: ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాను చేపట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో సహా కీలక కాంగ్రెస్ నేతలు ఈ ధర్నాకు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజును కవర్గా ఉపయోగించుకున్న కాంగ్రెస్ నేతలు, అక్కడి నుంచి ఒక్కసారిగా ప్రధాని నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. నీట్ పరీక్షా పేపర్ లీక్, సోమవారం పార్లమెంట్ మార్చ్కు పిలుపునిచ్చిన నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల దాడుల్ని నిరసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని… -
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
Congress: విద్యార్థులు, నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తారని పోలీసులు పసిగట్టలేకపోయారు. దీని వెనక రాహుల్ గాంధీ సీక్రెట్ ప్లాన్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసానికి ధర్నాగా వెళ్లారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!