Modi Magic on X: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఇటీవల కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ దేశాల వారీగా గత నెలలో అత్యధిక లైక్‌లు సాధించిన ట్వీట్‌లను చూపిస్తుంది. ఇందులో భాగంగా భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలనం సృష్టించారు. గత 30 రోజుల్లో ఇండియాలో అత్యధిక లైక్‌లు పొందిన టాప్ 10 ట్వీట్‌లలో ఏకంగా 8 ప్రధాని మోదీ చేసిన పోస్టులే కావడం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే…