దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. పట్టభద్రులైన అందరికి ఉద్యోగావకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదు. కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్, లోన్స్ అందిస్తూ అండగా నిలుస్తున్న�