మన ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మారే ఆటకు ఉండదు. అందులో మన దేశంలో దానికి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇక ఐసీసీకి కూడా ఆదాయం వచ్చేది అంటే మన బీసీసీఐ నుండే. అటువంటి మన ఇండియా ఈ మధ్య యూఏఈ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేదు. దాంతో జట్టులోని ఆటగాళ్ళని మార్చాలని చాలా వాదనలు వచ్చాయి. అయితే వాటిపైన ఆసీస్ మాజీ కెప్టెన్…