హుజురాబాద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ.. నిరాశల మధ్య ఊగిసలాడారా? పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సభ ఉంటుందని.. ఆ తర్వాత ఉండదని తేలడంతో ఆలోచనలో పడ్డారా? ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు.. కేడర్‌లో ఉత్సాహం నింపాయా? కేసీఆర్ సభతో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని చూశారు..! హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసే టైమ్ దగ్గర పడింది. ప్రధానపార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేలా పావులు కదుపుతోంది. కీలక ఎన్నికల బాధ్యతల్లో…
తెలంగాణలో త్రి ఐ మంత్ర నడుస్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సమాచారాన్ని సమగ్ర కుటుంబ సర్వేతో సేకరించి అభివృద్ధి ప్రారంభించాం. ఈ రోజు తెలంగాణలో జరిగేది…రేపు దేశంలో జరుగుతుంది. పరిపాలన సంస్కరణలకు ఈ 7 ఏళ్ళు సువర్ణ యుగం. పది జిల్లాలు ఉన్న జిల్లాలను 33 జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యంగా మార్చుకున్నాం. 12769కి పంచాయతీలను పెంచాం. పంచాయతీ రాజ్ కొత్త చట్టంతో అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రతీ పల్లె ఒక ఆదర్శ గ్రామంగా…