Playing Poker: పేకాట ఆడుతున్న వాళ్ల ఆటను కట్టించారు సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఉన్న రామచంద్రపురం ఎస్‌ఓటీ పోలీసులు. కొల్లూరు ఓ ఫామ్ హౌస్ లో రాత్రి పేకాట ఆడుతున్నారనే పక్కా సమారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులో తీసుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ చెందిన ఫామ్ హౌస్ గా పోలీసులు గుర్తించారు. Read…
హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. లోధా అపార్ట్మెంట్స్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.…