Home
Player Of The Match
Player Of The Match News
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
Arshdeep Singh: ఇండోర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 44 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. మ్యాచ్ అనంతరం తన బౌలింగ్, గత మ్యాచ్‌లో ఎదురైన వైఫల్యం, టీ20 క్రికెట్లో మానసిక బలం గురించి అర్ష్‌దీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ బంతితో చెలరేగాడు. అయితే గత మ్యాచ్‌లో తన బౌలింగ్ ఆశించిన స్థాయిలో… -
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
Arshdeep Singh T20 World Record: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాత్ర పోషించడమే కాకుండా “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” ను కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అర్ష్‌దీప్ టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 చరిత్రలో లక్ష్యాన్ని కాపాడే క్రమంలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్… -
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
India vs Ireland T20: భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్ యువ బౌలర్ మాథ్యూ హోలార్డ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 27 ఏళ్ల ఈ కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ భారత టాప్ ఆర్డర్‌ను వరుసగా కుప్పకూల్చి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోవడం ద్వారా తన కెరీర్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. బెల్ఫాస్ట్లో జరిగిన… -
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
APL 2026: ఏపీఎల్ 2026 సీజన్-5లో అమరావతి రాయల్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో రోజు తొలి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన అమరావతి జట్టు 9 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు… -
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi: నిన్న (మంగళవారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93) మరోసారి రెచ్చిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ బుడ్డోడి ధాటికి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక, క్రికెట్ పిచ్‌పై బ్యాట్‌తో విన్యాసాలు చేస్తూ, వరుసగా మూడోసారి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'… -
Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!
Nitish Kumar Reddy Happy For His Performance in KKR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి భావోద్వేగం చెందాడు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా అని, తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్పాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. జట్టుకు విజయాన్ని అందించిన ఈ ఇన్నింగ్స్ తనకు చాలా ప్రత్యేకం అని… -
యూఏఈ బౌలర్స్ పై Vaibhav Sooryavanshi శివతాండవం.. 234 పరుగుల తేడాతో భారీ విజయం..!
Vaibhav Sooryavanshi: భారత్ U-19 జట్టు యూఏఈ U-19పై దుబాయిలోని ఐసీసీ అకాడమీలో భారీ విజయాన్ని నమోదు చేసింది. నేడు (డిసెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం భారత్‌కు వరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో కేవలం 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 433 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరుకు ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్. అతను కేవలం 95… -
MI vs RCB: ఈ అవార్డు వారికే అంకితం: రజత్ పటీదార్
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఆర్సీబీ ఐదు వికెట్లకు 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (67; 42 బంతుల్లో 8×4 2×6), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5×4, 4×6)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఛేదనలో ముంబై తొమ్మిది వికెట్లకు 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (56; 29… -
Ishan Kishan: సన్‌రైజర్స్ జట్టులో తన కెరీర్‌ను మెరుగుపర్చుకోవచ్చు..
ఇషాన్ కిషన్ అద్బుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్ (MI)కు ఆడిన సమయంలో వెనుకబడిపోయాడని.. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అతనికి కావాల్సిన స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడ్డారు. -
Tilak Varma: తెలుగోడి దెబ్బ.. రికార్డులు అబ్బా
Tilak Varma: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త రికార్డు సృష్టించాడు. తిలక్ ఇటీవల తన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక బాట్స్మెన్ రెండు ఔట్స్ మధ్యలో చేసిన అత్యధిక పరుగులుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దక్షిణాఫ్రికా…
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..