Currency : ఆర్బీఐ 2000 నోట్లను చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఎక్కడికక్కడ ప్రజల్లో గందరగోళం నెలకొంది. పేపర్ కరెన్సీని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందంటున్నారు. రాజులు మహారాజు కాలం నుంచి కరెన్సీ మార్పు ప్రక్రియ కొనసాగుతోంది.