పెద్దల కాలం నుండే తెలుగు సంప్రదాయంలో., గ్రహాలను అనుసరించి విశ్వసించే నగలు ధరించడం అనే ఆచారం ఉంది. ఈ సంప్రదాయంలో ఆభరణాల ద్వారా మనకి సంబంధించిన గ్రహాలను శాంతింపజేయవచ్చని నమ్మకం. వీటి వల్ల జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకురాగలదని వారి నమ్మకం. ఇకపోతే ఇటువంటి అభిప్రాయాలను సంశయవాదంతో విమర్శనాత్మక ఆలోచనతో ఆలోచించడం కూడా ముఖ్యమే. వారంలో 7 రోజులు అనగా.. ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరిస్తారు. వీటినే ఏడు వారాల…
అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతూనే ఉంటాయి.. గతంలో ఎన్నో పరిణామాలు, ఎన్నో అద్భుతాలు జరిగాయి.. ఖగోళంలో జరిగే అద్భుతాలను ముందే అంచనా వేయడంతో పాటు.. అంతరిక్షంలో ఆవిష్కృతం అయిన అద్భుతాలను బంధించి ప్రజలకు చూపిస్తున్నారు.. ఫలానా రోజు, ఫలానా సమయానికి ఈ అద్భుతం జరగబోతోంది అంటూ ముందే అంచనా వేయడమే కాదు.. వాటిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. దాదాపు వెయ్యి ఏళ్ల తర్వాత ఖగోళం ఓ అద్భుతం జరిగింది.. ఒకే…