హాలీవుడ్ చిత్రాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మార్వెల్, DC నుండి వచ్చే సినిమాలు తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా రిలీజ్ అయి అంతే స్థాయిలో కలెక్షన్లు రాబడతాయి. ఓటీటీలోను హాలీవుడ్ సినిమాలను వీక్షించే టాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువే. కాగా హాలీవుడ్ లో విడుదలైన ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెస్ బాల్ దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్డమ్ ఆఫ్ ది…