OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కింగ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఎప్స్..ఎక్కడో తెలుసా ..?
- కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్
- మే 9న విడుదలై సూపర్ హిట్ అయిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ చిత్రాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మార్వెల్, DC నుండి వచ్చే సినిమాలు తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా రిలీజ్ అయి అంతే స్థాయిలో కలెక్షన్లు రాబడతాయి. ఓటీటీలోను హాలీవుడ్ సినిమాలను వీక్షించే టాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువే. కాగా హాలీవుడ్ లో విడుదలైన ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెస్ బాల్ దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రం MAY 9న థియేటర్లలో రిలీజ్ అయి వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంఛైజీ నుండి వచ్చిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూసారు. దాదాపు మూడు నెలల తర్వాత చిత్రం డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది.
Also Read
- DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
- Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆగస్టు2 స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారంకంగా ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో ప్రసారం కానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. మరికొద్ది రోజుల్లో ప్రసారం కానున్న ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రాన్ని పనిలో పనిగా మీరు ఓ సారి వీక్షించండి.
Also Read : Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!