విమానం బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరామం కలగడం కొంతమేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సంఘటన బీహార్‌లోని మోతీహారి ప్రాంతంలోని వంతెన వద్ద జరిగింది. ట్రక్కు ట్రైలర్‌పై విమానం బాడీ తరలిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి అస్సాం�