Plane Crashes in Canada: కెనడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:50 గంటలకు నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థల�