గూగుల్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel 10) పై భారత మార్కెట్లో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ రిటైల్ విక్రయ సంస్థ ‘విజయ్ సేల్స్’ (Vijay Sales) వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింది. ఆండ్రాయిడ్ ప్రియులకు, ముఖ్యంగా పిక్సెల్ ఫోన్ల కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. భారీగా తగ్గిన పిక్సెల్ 10 ధర…