Dr BR Ambedkar Konaseema District :ఆ జిల్లాలో మంత్రులు మధ్య అసలు పొసగడం లేదా? జూనియర్ మంత్రి డామినేషన్ చేస్తున్నారని సీనియర్ మంత్రి చికాకు పడుతున్నారా?
రబీ ధాన్యం కొనుగోళ్లులో పెద్ద కుంభకోణం జరుగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ బహిరంగ విమర్శలు చేశారు. ఇందుకు జిల్లా డీఆర్సీ, నీటి సలహా కమిటీ వేదికైంది. రైతుల అమాయకత్వాన్ని రైస్ మిల్లర్లు దోచేస్తున్నారనేది బోస్ ఆరోపణ. అయితే ఎంపీ చేసిన కామెంట్స్‌పై జిల్లా రాజకీయాల్లో ఆసక్తి�