ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్లిన, గుండెపోటు వచ్చిన చికిత్స అందించడం ఏ మాత్రం ఆలస్యం చేయకుడదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్.
ఈ మధ్య కుక్కుల దాడి ఘటనలు అధికమవుతున్నాయి. వీధుల్లో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు అవస్థలు తప్పడం లేదు. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కుక్క కాటుకు ప్రజలు ఆస్పత్రులు పాలవుతున్నారు.
వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రతీ జబ్బుకు చికిత్స అందుబాటులో ఉన్నది. అవయావాల మార్పిడి కూడా వేగంగా జరుగుతున్నది. అవయవదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అవయవాల కొరత వేధిస్తున్నది. మనిషికి అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాల్సి వచ్చినపుడు దానికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనిషికి అమర్చే అంశంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్‌కు చెందిన పరిశోధకులు వినూత్న ప్రయోగం…