Another case against Lingayat seer Shivamurthy for Physical assaulting minor girls: అత్యాచార ఆరోపణలో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న లింగాయత్ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణరుపై మరో కేసు నమోదు అయింది. నలుగురు మైనర్ బాలికపై గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపించడంతో తాజా కేసు నమోదు అయింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన గతంలో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసులో ప్రజలు, ప్రజాసంఘాల…