Home
Photo
Photo News
-
Ben Stokes: స్టోక్స్‌కు ఏమైంది.. చేతి కర్రల సాయంతో ఉన్న ఫొటో వైరల్..!
వరల్డ్ కప్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయిన బెన్ స్టోక్స్.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాగా.. ఆసుపత్రి ఎదుట చేతి కర్రల సాయంతో నిల్చున్న ఫొటోను స్టోక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "ఆసుపత్రిలో చేరాను, డిశ్చార్జి అయ్యాను... శస్త్రచికిత్స జరిగింది... ఇక కోలుకోవడమే మిగిలుంది" అంటూ ట్వీట్ చేశాడు. -
Rahul Gandhi: డానిష్ అలీని కలిసిన రాహుల్ గాంధీ.. కౌగిలించుకునే ఫొటో పోస్ట్
లోక్‌సభ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి కించపరిచే పదజాలం వాడిన అంశం ఊపందుకుంది. ఈ విషయంపై రాజకీయ ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. డానిష్ అలీ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అతన్ని కౌగిలించుకుని చాలాసేపు మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో పంచుకున్నారు. -
Pragyan Rover: విక్రమ్ ల్యాండర్ ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్..స్మైల్ ప్లీజ్ అంటూ ఎక్స్ లో షేర్ చేసిన ఇస్రో
Pragyan Rover Click the Photo of Vikram Lander: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 విజవంతమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్. ఇక చంద్రుడిపై అడుపెట్టినప్పటి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని విజయవంతంగా చేస్తోంది. జాబిల్లికి సంబంధించిన అనేక సమాచారాన్ని పంపుతుంది. Also Read: David Warner: ప్రైవేట్ పార్ట్‌పై హాట్ స్పాట్..… -
Viral Video: పామును ఎంత ఈజీగా పట్టుకుందో.. చూస్తే గూస్ బంప్స్
ఒక మహిళ పైకి ఎక్కి సీలింగ్ చేసిన పెట్టెలో కర్రను పెట్టింది. వెంటనే లోపల ఉన్న 6-7 అడుగులు ఉన్న పాము కొద్దికొద్దిగా బయటకు వస్తూ.. ఆమే చేతికి చుట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమే భయపడకుండా.. అందులో నుంచి తీసింది. -
Photo Vastu Tips: ఇంట్లో పిల్లల ఫోటోలను ఆ దిశలో మాత్రమే పెట్టాలి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
Vastu Tips For Kids Photo: ఇల్లు లేదా వ్యక్తి జీవితం నుంచి ప్రతికూల శక్తిని నాశనం చేసే అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఇంట్లో వస్తువులను సరైన దిశలో లేదా సరైన స్థలంలో ఉంచితేనే.. సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది. ఏ వస్తువునైనా ఇంట్లో ఉంచడానికి మంచి దిశ చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే మనం ఈ విషయాలను ఎప్పటికప్పుడు విస్మరిస్తూనే ఉంటాం.… -
Police Station : ఏం టైం మాస్టారు.. వాడు చిల్ అయ్యాడు.. బాస్ బుక్కయ్యాడు!
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి కుర్చీపై కూర్చుని మద్యం గ్లాసులో పోసుకున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
Viral : గాలిలో తేలియాడుతున్న రాయి.. మేధావులకి అంతుచిక్కని వైనం
Viral : తరచుగా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న నిజం కనిపించే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫోటోలు మనకు భ్రమను కల్పిస్తాయి. -
Sushmita Sen : గుండెపోటు తర్వాత ఫోటో పోస్ట్ చేసిన సుస్మితా సేన్.. ఆరోగ్యంపై అప్డేట్
Sushmita Sen : నటి సుస్మితా సేన్ తన ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు. జిమ్, యోగా చేయడం ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు. -
Virat Kohli fan: వైరల్‌గా మారిన కోహ్లీ అభిమాని పోస్ట్.. కోరిక తీరింది.. ఇక పెళ్లి..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు.. వరుసగా సెంచరీలు బాదేస్తున్నాడు.. క్రికెట్ దిగ్గజాల రికార్డులను కొల్లగొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.. ఎంతో కాలంగా విరాట్ పూర్తి వైభవం కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల కోరిక కూడా తీరిపోయింది.. విరాట ఊచకోత.. పరుగుల వరద కోసం ఎదురుచూస్తోన్నవారికి కన్నుల పండుగ అవుతోంది.. ఈ సమయంలో ఓ అభిమాని పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. 2019 తర్వాత మొన్న ఆసియా కప్… -
Elephant Attack: గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చిన కొత్త జంట.. ఆగ్రహంతో ఏం చేసిందంటే..?
అప్పుడే పెళ్లి చేసుకున్న జంట.. ఉత్సాహంగా.. ఆలయంలో ఉన్న గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చింది.. ఆ కొత్త జంటను తన కెమెరాలో బంధించే పనిలోపడిపోయారు.. వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్.. అయితే, ఏమైందో ఏమో తెలియదు.. కానీ, ఒక్కసారిగా ఆ గజరాజుకు కోపం వచ్చింది.. ఆగ్రహంతో ఊగిపోయింది.. దాడి చేసింది.. ఈ ఘటనలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు.. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్‌గా మారిపోయింది.. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!