SSMB29 : రాజమౌళికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎస్ ఎస్ ఎంబీ-29 నుంచి లీకులు ఆగట్లేదు. మొన్న ఒడిశాలో సెట్స్ నుంచి ఏకంగా వీడియోనే లీక్ అయి సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రిలీజ్ కు ముందే కథ లీక్ అయిపోతుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సెట్స్ వద్ద రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మూవీ టీమ్ చెబుతోంది. సెక్యూరిటీ టైట్ చేశాడని.. చిన్న…