గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అలరించిన ఈ భామ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది.. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. అయితే ఇలియానా ఎన్నోసార్లు బికినీలో కనిపించడం చూసే ఉంటారు. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ…