కొందరు ఎంత వయస్సు వచ్చిన కూడా వయస్సెంతో కనిపెట్టలేము.. వాళ్ళు తీసుకొనే ఆహారంతో డైట్ ను మైంటైన్ చెయ్యడం వల్ల వాళ్ళు ఎంత వయస్సు వచ్చిన యవ్వనంగా ఉంటారు..మామూలుగా ప్రతి డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు చర్మానికి చా�