Home
Phonepe
Phonepe News
-
2G ఫోన్తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
itel 2165C: స్మార్ట్ఫోన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసేలా ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) కీలక అడుగు వేసింది. itel 2165C ఫీచర్ ఫోన్లో PhonePe ద్వారా ఆఫ్లైన్ UPI పేమెంట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం ఫోన్పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉండే ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇది ఉపయోగపడనుంది. ఈ కొత్త సదుపాయంతో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేయవచ్చని కంపెనీ… -
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్పే, జీపేల కథ ఏంటి ?
Apple Pay: భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో యాపిల్ పే అందుబాటులోకి వచ్చిన దాదాపు పుష్కర కాలం తర్వాత భారత్లో లాంచ్ కానుండటం టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం దేశీయంగా 84 శాతానికి పైగా మార్కెట్ను శాసిస్తున్న ఫోన్పే, గూగుల్ పే ఆధిపత్యానికి ఇది ఎంతవరకు గండి కొడుతుందనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం భారత్లో వీధి… -
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
PhonePe UPI 123Pay: స్మార్ట్ఫోన్ లేకపోయినా డిజిటల్ పేమెంట్స్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే (PhonePe) కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫీచర్ ఫోన్లలోనూ UPI లావాదేవీలు నిర్వహించుకునేలా UPI 123Pay సేవలను విస్తరించింది. దీంతో సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్స్.. ఫోన్ పే UPI 123Pay సేవ SMS ఆధారంగా పనిచేస్తుంది. దీనికి… -
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
ఫోన్పే సంస్థ ఫీచర్ ఫోన్లు (కీప్యాడ్ ఫోన్లు) ఉపయోగిచే వారి కోసం ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకునేలా PhonePe UPI 123Pay సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ఫోన్, వేగవంతమైన డేటా కనెక్షన్ లేని మిలియన్ల మంది వినియోగదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ లావాదేవీలను చేరువ చేయడమే ఈ సర్వీస్ ప్రధాన లక్ష్యం. యూపీఐ 123Pay ద్వారా వినియోగదారులు నాలుగు రకాల చెల్లింపు మార్గాలను ఉపయోగించుకోవచ్చు. IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్):… -
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
PhonePe Daily RD: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ PhonePe తన పెట్టుబడి సేవలను మరింత విస్తరించింది. యూజర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పెట్టుబడి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. రోజువారీగా చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టే Daily Recurring Deposit (RD) ఆప్షన్ను కూడా తీసుకొచ్చింది. PhonePeలో అందుబాటులో ఉన్న Daily RD సేవను Shivalik Small Finance Bank భాగస్వామ్యంతో అందిస్తోంది. ఇందులో యూజర్లు రోజుకు కేవలం రూ.100 నుంచి రూ.1,000 వరకు పెట్టుబడి… -
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
UPI పేమెంట్స్కు త్వరలో ఛార్జీలు విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వినియోగదారులకు PhonePe CEO సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు.. భారతీయ వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.. UPI భవిష్యత్తులో కూడా వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. PhonePe వ్యవస్థాపకుడు, CEO సమీర్ నిగమ్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. “UPI భారతీయ వినియోగదారులందరికీ ఉచితంగానే ఉంది.. ఇకపై కూడా… -
PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
PhonePe: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్పే’ (PhonePe) తన యూజర్స్కు షాక్ ఇస్తూ వ్యాలెట్ రూల్స్ను సవరించింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం.. ఎవరైనా యూజర్ వరుసగా 365 రోజుల పాటు (ఏడాది కాలం) తమ ఫోన్పే వ్యాలెట్ను ఉపయోగించకపోతే, వారిపై ‘ఇన్యాక్టివిటీ మెయింటెనెన్స్ ఫీజు’ (Inactivity Maintenance Fees) విధిస్తారు. ఈ రుసుము కింద రూ.100 వసూలు చేయనున్నారు. ఫీజు ఎవరికి వర్తిస్తుందంటే.. ఏడాది కాలంగా ఫోన్పే వ్యాలెట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు (Transactions) జరపని… -
PhonePe కొత్త ఫీచర్.. ఒక క్లిక్తో చెల్లింపు.!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే (PhonePe), ఆన్లైన్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. తన పేమెంట్ గేట్వే ప్లాట్ఫామ్లో వీసా (Visa) , మాస్టర్ కార్డ్ (Mastercard) వినియోగదారుల కోసం ‘PhonePe PG Bolt’ అనే సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన సాంకేతికత ద్వారా కోట్లాది మంది డెబిట్ , క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ చెల్లింపులను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సులభంగా , భద్రంగా… -
PhonePe Protect: ఫోన్ పే PhonePe Protect ఫీచర్.. మోసపూరిత నంబర్కు ఒక్క రూపాయి కూడా బదిలీ కాదు..
సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా… -
Home Insurance: ఇది విన్నారా..? కేవలం రూ.181కే మీ ఇంటికి భీమా సదుపాయం.. ఎలా చేసుకోవాలంటే!
Home Insurance: డిజిటల్ పేమెంట్స్లో అగ్రగామి ఫోన్ పే యాప్ ఇప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. ఫోన్ పే యాప్ యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం. 2016లో ప్రారంభమైన ఈ యాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్, బిల్లు చెల్లింపులు, రీచార్జీలు మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సేవలు కూడా సులభంగా పొందవచ్చు. Wedding Tradition: ఇదేమి ఆచారామయ్య బాబు.. పెళ్లి చేసుకుంటే కొరడా దెబ్బలు? అయితే…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!