PhonePe IPO: వాల్‌మార్ట్‌కు సంబంధించిన డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే IPO (స్టాక్ మార్కెట్ లిస్టింగ్) కోసం SEBI ఆమోదం పొందింది. పలు నివేదికల ప్రకారం.. ఇది కంపెనీకి ఒక ప్రధాన నియంత్రణ అడ్డంకిని తొలగిస్తుందని, భారతదేశంలోని అతిపెద్ద ఫిన్‌టెక్ IPOలలో ఇది ఒకటి కావచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్‌పే వాల్యుయేషన్‌ల గురించి చర్చ కొనసాగుతున్నప్పటికీ, పెట్టుబడిదారులకు పెద్ద టెక్ ప్లాట్‌ఫామ్‌లపై ఆసక్తి బలంగా ఉన్న టైంలో ఈ ఆమోదం లభించింది. READ ALSO: Realme…