Philip Salt hits 4,6,4,6,6,4 in One Over vs Romario Shepherd: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ బౌలర్‌లను ఊచకోత కోశాడు. సాల్ట్ ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ (87 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫ