KGF 2 and Salaar రెండు భారీ చిత్రాలకూ ఒక్కరే డైరెక్టర్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండు సినిమాల రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. KGF : chapter 1 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన KGF: chapter 2 షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం వేసవిలో ఏప్రిల్…