బీటెక్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, వివిధ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 184 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. గేట్ 2023 స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్…