హీరోయిన్ నుండి యాంకర్ గా మరీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది యాంకర్ రష్మి. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా బుల్లి తెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వెండితెర పై కూడా కొన్ని సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.. ఇకపోతే రష్మీ పెట్ లవర్ అనే సంగతి మనకు తెలిసిందే. మూగ…