మామూలోడు పక్కోడితో పోటి పడతాడు. మొనగాడు తనతో తానే పొటి పడతాడు. కొరియన్ క్రేజీ సింగర్స్ బ్యాండ్ అయిన బీటీఎస్ వ్యవహారం అలాగే ఉంది. మొత్తం ఏడుగురు గాయకులు కలసి మార్మోగించే బీటీఎస్ పాటలు ఇప్పటికే వరల్డ్ ఫేమస్. అయితే, తాజాగా వారు విడుదల చేసిన ‘బటర్’ సాంగ్ గతంలోని ప్రతీ రికార్డుని వెదికి వెదికి బద్ధలు కొడుతోంది. లెటెస్ట్ గా ‘యూఎస్ బిల్ బోర్డ్ హాట్ 100 చార్ట్’లో అత్యధిక కాలం నంబర్ వన్ గా…