పెరు దేశంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. రైలు అతడి మీద నుంచి వెళ్లింది. ఈ క్రమంలో కొందరు ఘోర ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అయితే అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ వ్యక్తి మాత్రం బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెరు దేశంలో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి రైల్వే ట్రాకుపై తలపెట్టి పడుకున్నాడు. అతడు పడుకున్న సమయంలోనే రైలు రావడంతో వ్యక్తిపై నుండి…