ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తోంది. ప్రతి పనికి యూజర్లు ChatGPT వంటి AI చాట్‌బాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బాస్‌ను సెలవు అడగడానికి ఇమెయిల్ రాయడం లేదా కళాశాల అసైన్‌మెంట్ కోసం పరిశోధన చేయడం వంటివి చేసినా, వైద్య సలహాలు, కంటెంట్ క్రియేట్ కోసం సలహాలు, ఇలా దాదాపు అన్నింటికి AI చాట్‌బాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చాట్‌బాట్‌లు చాలా సందర్భాలలో సహాయపడతాయి. కానీ అవి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో చాట్…