Personal Accident Policy: ధరలు ఆకాశాన్నంటుతున్న నేటి కాలంలో ఇంట్లో ఉండే వారు చాల అరుదు. ఏదో ఒక పని కోసం బయటకు వెళ్లాల్సి వస్తూనే ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగి, దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చనిపోతే, ఇంటి బాధ్యత మొత్తం ఆ వ్యక్తిపై ఉంటే, ఆ కుటుంబం రెట్టింపు బాధకు గురవుతుంది.