ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. 20 నుంచి 25 శాతం రేట్లు పెంచింది ఎయిర్ టెల్. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది వోడా ఫోన్ ఐడియా. ఎయిర్ టెల్ బాటలోనే ఆదాయంపై ఫోకస్ పెట్టాయి. ప్రైవేట్ టెలికాం రంగంలోని మిగతా కంపెనీలైన వొడాఫోన్ ఐడియా ఇండియా, రిలయన్స్ జియో కూడా త్వరలోనే ఛార్జీలు పెంచే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న…