రోజాలంటే ఇష్ట పడని వాళ్ళు అస్సలు ఉండరు.. మగువల అందాన్ని మెరుగు పరచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి..పూలను పూజలో, అలంకరణకు, బ్యూటీ కేర్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. గులాబీలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులను శతాబ్దాలుగా మూలికా వైద్యంలో వినియోగిస్తారు. గులాబీలో ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ టీలో ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. గులాబీలో యాంటీ…