Lizards: బల్లులు ఏ మాత్రం హానికరం కావు, హాని తలపెట్టవు. కానీ వాటిని చూస్తే చాలా మంది భయపడుతుంటారు. నిజానికి ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు వాడినా కూడా ఎక్కడో చోట బల్లులు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వీటిని ఇంటి నుంచి పారద్రోలడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాం.
Peppermint Oil: అరోమాథెరపీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఆయుర్వేదంలో అరోమాథెరపీ చాలా సంవత్సరాలుగా ఉంది. అరోమాథెరపీ అనేది శరీరం, మనస్సులో వివిధ ప్రతిస్పందనలను ప్రేరేపించడానికి కొన్ని సుగంధ నూనెలను పీల్చడం లేదా ఉపయోగించడం.