UEFA Nations League 2025: నేషన్స్ లీగ్ యూరోపియన్ దేశాల జాతీయ ఫుట్‌బాల్ జట్ల మధ్య నిర్వహించబడే UEFA ఆధ్వర్యంలోని టోర్నమెంట్. మొదటిసారి ఇది 2018-19లో ప్రారంభమైంది. టోర్నమెంట్ ఉద్దేశ్యం స్నేహపూర్వక మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయంగా అధిక స్థాయిలో పోటీ ప్రదర్శనను తీసుకురావడమే. తొలి సీజన్‌లోనూ పోర్చుగల్‌నే విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసే యూరోపియన్ నేషన్స్ లీగ్ టోర్నమెంట్ విజేతగా మళ్లీ పోర్చుగల్ నిలిచింది. జాతీయ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ టోర్నీలో క్రిస్టియానో…