Home
Peddi
Peddi News
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కళ్లలో కన్నీళ్లు! అవును, ఇటీవల థియేటర్లో తన సినిమా ‘పెద్ది’ చూస్తూ చరణ్ ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సీన్ను చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సినిమా వివాదం, భారీ కలెక్షన్స్ సాధిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ సినిమాను హైదరాబాద్లోని ప్రైవేట్ స్క్రీనింగ్లో చూశాడు. చెర్రీ పక్కనే కూర్చున్న దర్శకుడు బుచ్చిబాబు… -
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 236.7 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్ను తన ఖాతాలో వేసుకుంది. లాంగ్ వీకెండ్ పూర్తిగా కలిసి రావడంతో అన్ని చోట్లా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో… -
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
buchi babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలోని ఎమోషన్స్, చరణ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ మధ్య ఒకే ఒక్క అంశంపై మాత్రం థియేటర్లలో డివైడ్ టాక్ వినిపిస్తోంది. కథ ఎంతో పీక్ ఎమోషనల్ నోట్లో సాగుతున్న సమయంలో, సెకండ్ హాఫ్లో అకస్మాత్తుగా ఒక ఐటెం… -
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఎమోషనల్ అండ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సాధించిన ఘన విజయంతో మెగా కుటుంబంలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ గురించి దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అవుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా… -
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
Peddi Deleted Scenes: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఎమోషనల్ హిట్గా దూసుకుపోతోంది. అయితే సినిమాలో రావు రమేష్, జగపతి బాబు, సత్యా లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ.. వారికి కేవలం సింగిల్ డైలాగ్స్ లేదా ప్యాడింగ్ ఆర్టిస్టుల లాంటి చిన్న పాత్రలే ఇచ్చారనే అసంతృప్తి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ బుచ్చిబాబు స్పందించారు. సెకండ్ హాఫ్ రన్టైమ్ (లెంగ్త్)… -
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
‘Peddi’: టాలీవుడ్లో ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అనే సామెతను మన ఇండస్ట్రీ పెద్దలు, కొందరు సెలబ్రిటీలు తరచూ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. పక్క ఇండస్ట్రీ నుంచి ఏ చిన్న సినిమా వచ్చినా, బాలీవుడ్ లేదా కోలీవుడ్ హీరోలు కాస్త వైవిధ్యమైన నటన కనబరిచినా.. మనవాళ్లు సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లతో, ప్రశంసల వర్షంతో ముంచెత్తుతారు. “కథల ఎంపికలో వాళ్లు గ్రేట్.. పెర్ఫార్మెన్స్లో వాళ్లు తోపు” అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ,… -
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135. 36 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దాదాపు అన్ని ఏరియాలలో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’.. రాయలసీమ (సీడెడ్) రీజియన్లో మాత్రం మిగతా ఏరియాలతో పోలిస్తే కాస్త స్లోగా స్టార్ట్ అయినప్పటికీ, ఓవరాల్గా టాప్… -
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టి మెగాఫోన్ పట్టి మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సన. ఆ సినిమా సాధించిన భారీ విజయం సాధించడంతో రెండో సినిమాకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు బుచ్చి. జూన్ 4 న విడుదలైన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో దర్శకుడు బుచ్చిబాబుపై విమర్శలు వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు మొదటి సినిమా… -
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ రేపు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రేజీ మూవీ రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనగా.. హైదరాబాద్లో వెలుగు చూసిన ఒక అమేజింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు టాలీవుడ్లోనే హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగిందంటే..… -
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
Peddi Pre Review : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ రేపు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘పెద్ది’ ప్రి రివ్యూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది. ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ ఒక కల్ట్ క్లాసిక్ కాబోతోందని చెప్తున్నారు. రేపు ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానున్న…
తాజావార్తలు
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్తో అదిరిపోయే ఫీచర్లు!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..