Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 236.7 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను తన ఖాతాలో వేసుకుంది. లాంగ్ వీకెండ్ పూర్తిగా కలిసి రావడంతో అన్ని చోట్లా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. వీకెండ్ మొత్తం ‘పెద్ది’ తన సత్తా చాటాడు.
ఇక నిన్నటితో లాంగ్ వీకెండ్ ముగియడంతో ‘పెద్ది’కి అసలు ఆట నేటి నుంచే మొదలు కానుంది. ఈ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా నిలకడగా రాణిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది ఈ సోమవారం నుంచి వచ్చే వసూళ్లపైనే ఆధారపడి ఉంది. సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు లాభాలు రావాలంటే నేటి నుంచి కూడా కలెక్షన్ల పరంగా డీసెంట్ హోల్డ్ సాధించి లాంగ్ రన్ మంచి పర్ఫామ్ చేయడం అత్యంత కీలకం. అయితే పోటీలో మరేఇతర సినిమాలు లేకపోవడం సినిమా చూడాలంటే పెద్ది ఒకటే ఆప్షన్ కావడం కాస్త కలిసొచ్చే అంశం. మౌత్ టాక్ బాగుండడంతో ఈ రోజు కూడా డీసెంట్ హోల్డ్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. నైజాంలో దూకుడుచుపిస్తున్న పెద్ది ఆంధ్రలో వర్షాల కారణంగా కొన్ని ఏరియాలలో శని, ఆదివారం కాస్త స్లో అయింది. ఇక ఈ రోజు నుండి ఎలా హోల్డ్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
తాజావార్తలు
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!