PEDDI Movie Second Single: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పాటకు ఎక్కడ చూసినా అద్భుతమైన స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ ఫస్ట్ సాంగ్‌తోనే మరో సిక్స్ కొట్టాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ దాటింది. ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయి వ్యూస్ రావడం…