మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పెద్ది యూనిట్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా వేసవి కానుకగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా విడుదలను దాదాపు ఎనిమిది నెలల పాటు…