మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను 2026 మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా…