Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నోట్లో చుట్ట పెట్టుకున్న లుక్ మీద కొంచెం నెగెటివిటీ కనిపించింది. పుష్ప పోస్టర్ ను పోలినట్టు ఉందనే టాక్ వచ్చింది. దీంతో గ్�