Home
Peddapuram
Peddapuram News
-
CM Chandrababu: సూపర్ సిక్స్.. సూపర్ హిట్.. అమరావతిని గాడిన పెడుతున్నాం..
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రతేనన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది.. కానీ, చెత్తను మాత్రం తీయలేదన్నారు.. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.. -
CM Chandrababu: నేడు పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన..
CM Chandrababu Attends To Swecha Andgra Program In Peddapuram -
Peddapuram Prostitution: పెద్దాపురం వ్యభిచారం కేసు.. వెలుగులోకి సంచలన విషయం!
Peddapuram Prostitution Case takes a shocking turn: పెద్దాపురం వ్యభిచారం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తనతో భారతి అనే మహిళ బలవంతంగా వ్యభిచారం చేయించిందని, బెదిరించి బ్లాక్మెయిల్ చేసిందని ఒక మహిళ గురువారం ఆరోపణలు చేసింది. తనకు డబ్బులు కూడా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. మహిళ ఆరోపణలపై భారతి నేడు స్పందించింది. తనపై ఆరోపణలు చేసిన మహిళ తన పదేళ్ల కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించేదని, సెక్సువల్‌గా ఇబ్బంది… -
Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!
ఇంట్లో పని అని చెప్పి తనతో భారతి అనే మహిళ వ్యభిచారం చేయించిందని ఆవేదన వెలిబుచ్చింది ఒక మహిళ.. అమ్మాయిలను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తుందని, తాను పారిపోయే ప్రయత్నం చేస్తే నన్ను, నా బిడ్డను చంపుతానని బెదిరించిందని అంటుంది.. -
Off The Record: రసవత్తరంగా పెద్దాపురం రాజకీయాలు.. టీడీపీలో కమ్మ వర్సెస్ కాపు..!
Off The Record, Andhra Pradesh, peddapuram, TDP, Chandrababu, nimmakayala chinarajappa, gunnam chandra mouli -
Nimmakayala Chinarajappa: పెద్దాపురం నుంచి మూడోసారి.. క్లారిటీ ఇచిన్న చినరాజప్ప
Nimmakayala Chinarajappa, Peddapuram, TDP, Chandrababu, MLA nimmakayala chinarajappa -
Off The Record: పెద్దాపురం టీడీపీలో టికెట్ రచ్చ..!
Off The Record: నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినా.. మూడోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారని టీడీపీ అధినేత ప్రకటించినా.. ఆయనకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది పార్టీలోని వ్యతిరేకవర్గం. ఏకంగా టీడీపీ అధినేత ఎదుటే చినరాజప్పకు యాంటీగా స్లోగన్స్ ఇవ్వడంతో సీన్ రసవత్తరంగా మారింది. చికిత్స చేయడానికి అధిష్ఠానం మరో మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో పెద్దాపురం టీడీపీలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది. చినరాజప్పది పెద్దాపురం కాదు.. ఆయన… -
పసుపు పార్టీలో కొత్త పంచాయితీ మొదలైందా..?
పెద్దాపురంలో టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారాయ. చినరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో… 2014 ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 1994,1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర రామారావు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫామిలీ సైకిల్… -
దవులూరి ఇంట్లో వాళ్లకే కీలక పదవులు
కాకినాడ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెద్దాపురం. అధికార వైసీపీకి కలిసి రావడం లేదు ఈ సెగ్మెంట్. పెరుగుతున్న వర్గ విభేదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుందన్నది కేడర్ ఆందోళన. పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్‌గా దవులూరి దొరబాబు ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్ కింద మూడు కీలక పదవులను ఇంట్లో వాళ్లకు ఇచ్చుకుని కుటుంబ పాలనకు తెరతీశారనే విమర్శ ఆయనపై ఉంది. దొరబాబు ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్. ఆయన తల్లి పార్వతి సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్.…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..