Pedda Kaapu: మంచితనానికి మారుపేరులా ఉండేవాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధం.. బంధాలు అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ తీసి ప్రేక్షకులను బంధాలతోనే కట్టిపడేసేవాడు. అలాంటి డైరెక్టర్ నారప్ప సినిమాతో మాస్ లోకి దిగాడు. ఒక క్లాస్ డైరెక్టర్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో నారప్పతో చూపించాడు శ్రీకాంత్ అడ్డాల.