బరువు తగ్గడంలో పెద్ద సవాలు పదే పదే వచ్చే ఆకలి. డ్రై ఫ్రూట్స్ ఈ సమస్యను అధిగమించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో తినకుండా చేయడంతో సహాకరిస్తాయి. అయితే.. డ్రై ఫ్రూట్స్ పోషకాలు అధికంగా ఉండి, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని జెన్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ లోని డైట్‌షియన్ ప్రియా…