పర్యావరణ పరిరక్షణ కు అమరరాజ కట్టుబడి ఉంది. వాటాదారుల ప్రయోజనాలు కాపాడటానికి అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ కట్టుబడి ఉన్నాము.చిత్తూరు జిల్లాలోని కరకంబాడి, నూనె గుండ్ల పల్లి లో స్థాపింపబడ్డ అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్ ను మూసి వేయవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుండి ఆదేశాలు అందాయి. దేశ విదేశాలలో అతి కీలకమైన రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలలో కంపెనీ ఉత్పత్తులను అందజేస్తూ, వాణిజ్య, సామాజిక, పర్యావరణ సంరక్షణలో ఖచ్చితమైన నియమ, నిబంధనలను…