ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు గతంలో మొత్తం 23 సార్లు ఎదురుపడ్డగా చెన్నై 14 మ్యాచ్ లలో విజయం సాధిస్తే పంజాబ్ 9 మ్యాచ్ లలో గెలిచింది. ఇక గత ఐపీఎల్ లో కూడా లీగ్ దశలో చెన్నై పై ఆడిన చివరి మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్