Home
Paytm
Paytm News
-
Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
భారతదేశంలో ప్రీపెయిడ్ వాలెట్లను జారీ చేయడానికి పేటీఎం సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. వన్ 97 కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (PPSL) డిజిటల్ వాలెట్లతో సహా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ జారీ చేయడానికి, నిర్వహించడానికి ఈ అనుమతిని పొందింది. అయితే.. వాలెట్ సేవలను తిరిగి ప్రారంభించడానికి ముందు సంస్థ ఆర్బీఐ నుంచి తుది నియంత్రణ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆగస్టు 27, 2021న… -
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
Paytm: ఫిన్టెక్ దిగ్గజం పేటియంకు భారీ షాక్ తగిలింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తదుపరి చర్యల కోసం ఆర్బీఐ హైకోర్టును కూడా ఆశ్రయించనుంది. కస్టమర్ల డబ్బులు సేఫ్గా ఎలా తిరిగిస్తారంటే.. లైసెన్స్ రద్దయిన నేపథ్యంలో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే… -
UPI Down: యూపీఐ సేవల్లో అంతరాయం.. ఫోన్పే, పేటీఎం, GPay చెల్లింపులు నిలిచిపోయాయ్
ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం… -
New UPI Guidelines: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. రేపటి నుంచే కొత్త రూల్స్!
New UPI Guidelines: రేపటి నుంచి ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతుంది. ప్రతీ నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. -
UPI: యూపీఐ సర్వర్ డౌన్.. చెల్లింపుల్లో అంతరాయం..
డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లందరు యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో సహా భారత్ లోని అనేక నగరాల్లో శనివారం మధ్యాహ్నం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. చాలా మంది UPI ద్వారా చెల్లింపులు చేయలేకపోతున్నారు. Also Read:Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్… -
UPI: యూపీఐ సర్వర్ డౌన్ .. ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లు
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. చేతిలో నగదు లేకున్నా చింతించాల్సిన అవసరం లేకుండాపోయింది. అయితే కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల యూపీఐ సేవలు నిలిచిపోతే యూజర్లు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. తాజాగా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. యూపీఐ సర్వర్ డౌన్ అయ్యింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావడం లేదని.. బ్యాలెన్స్ చెక్ చేసుకొందామన్నా సాధ్యం కావడం లేదని సోషల్ మీడియాలో పలువురు… -
Train Ticket Booking: ఈ యాప్లలో ఆఫర్స్తో కూడిన రైలు టిక్కెట్లను పొందవచ్చని మీకు తెలుసా?
Train Ticket Booking: భారతదేశంలో రైలు ప్రయాణం చాలా మంది ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో టిక్కెట్ బుకింగ్ కోసం సులభమైన, నమ్మదగిన యాప్ని కలిగి ఉండటం తప్పనిసరి. మీ ప్రయాణాన్ని వేగంగా, సౌకర్యవంతంగా ఇంకా ఒత్తిడి లేకుండా చేసే కొన్ని ఉత్తమ రైలు టిక్కెట్ బుకింగ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సులభమైన ప్రక్రియ కారణంగా మీరు ధృవీకరించబడిన టిక్కెట్ను పొందే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదే సమయంలో యాప్లో అందుబాటులో ఉన్న… -
Paytm Has Approved: పేటీఎంపై నిషేధం ఎత్తివేత.. కొత్త యూజర్లకు అనుమతి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త యూపీఐ వినియోగదారులను జోడించడానికి పేటీఎంని ఆమోదించింది . పేటీఎం యొక్క మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. -
Paytm Q2 Results: పేటీఎంకి మళ్లీ మంచిరోజులు.. లాభాల్లో కంపెనీ!
దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది. మంగళవారం కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. -
Zomato-Paytm Deal : రూ.2048కోట్ల భారీ డీల్… జొమాటో చేతికి పేటీఎం టికెట్ బుకింగ్
Zomato-Paytm Deal : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో భారీ డీల్ ప్రకటించింది. ఫిన్టెక్ సంస్థ పేటీఎం సినిమా, ఈవెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని 244.2 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో రూ. 2048 కోట్లకు కొనుగోలు చేయబోతున్నట్లు జొమాటో బుధవారం తెలిపింది.
తాజావార్తలు
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!