Payal Rajputh:ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో హీరోను మోసం చేసే ఇందు పాత్రలో నటించి.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అమ్మడి క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేది అంటే.. ఏ సినిమా చూసినా.. ఏ అమ్మాయిని చూసినా ఇందులా ఉండొద్దు అని చెప్పుకొచ్చారు.