Home
Paya Soup Benefits
Paya Soup Benefits News
-
Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్..
ముఖ్యంగా మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తాగే వంటకాల్లో పాయా సూప్ (Paya Soup) ఒకటి. మేక లేదా గొర్రె కాళ్లతో తయారు చేసే ఈ సూప్ కేవలం రుచి కోసమే కాదు, శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలను అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రముఖ పోషకాహార నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, పాయా సూప్ ఎందుకు పోషక విలువలతో కూడుకున్నదో ఇప్పుడు చూద్దాం. Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్… -
Hyderabadi Mutton Paya: వింటర్‌లో హైదరాబాదీ మటన్ పాయాకు భారీ డిమాండ్.. ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోండిలా..
Hyderabadi Mutton Paya: ప్రస్తుతం నగరంలో మటన్ పాయా షేర్వా భారీ డిమాండ్ ఉంది. ఈ శీతాకాలంలో చలి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మటన్ పాయా షేర్వాకు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదీ మటన్ పాయా అనేది మేక కాళ్లతో తయారు చేసే సంప్రదాయ భారతీయ వంటకం. ఇది రిచ్, రుచికరమైన కూర. సువాసన వచ్చే మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు కలిపి దీన్ని సిద్ధం చేస్తారు. మేక కాళ్లు బాగా మెత్తబడటం…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!